Justice Sanjeev Khanna : భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.
CJI Sanjiv Khanna Oath : ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటి అనేక చారిత్రాత్మక నిర్ణయాల్లో భాగమైన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈరోజు నవంబర్ 11న భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.