సమంత నటించిన తమిళ చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’ ఈ నెల 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ సరసన సమంత ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అది గురువారం పూజా కార్యక్రమాలతో మొదలై పోయింది. ఇక సమంత నటించిన ఉమెన్ సెంట్రిక్ ‘యశోద’ మూవీ ఆగస్ట్ 12, ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ ‘శకుంతల’ విడుదల కాబోతున్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే… సమంత శుక్రవారం…