జాబ్ సెక్యూరిటీ ఉండాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలతోనే సాధ్యం. అందుకే ప్రభుత్వ ఉద్యోగాలకు హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మంచి జీతం, ప్రభుత్వం అందించే సౌకర్యాల కారణంగా గవర్నమెంట్ జాబ్స్ కు ప్రియారిటీ ఇస్తుంటారు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం…