U16 Davis Cup: U16 డేవిస్ కప్‌లో భారత్‌పై ఓటమి అనంతరం పాకిస్తాన్ ఆటగాడి అసభ్య ప్రవర్తన సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. గత శనివారం జరిగిన ఆసియా-ఓషెనియా జూనియర్ డేవిస్ కప్ (అండర్-16) టోర్నమెంట్‌లో 11వ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో భారత జట్టు 2-0తో పాకిస్తాన్‌ను ఓడించింది. భారత్ తరఫున ప్రాకాష్ సారన్, తవిష్ పహ్వా ఇద్దరూ తమ సింగిల్స్ మ్యాచ్‌లను స్ట్రైట్ సెట్లలో గెలిచి విజయాన్ని…