కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, సీనియర్ యాక్టర్ టీఎస్ బాలయ్య కొడుకు జూనియర్ బాలయ్య మరణించారు. తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న టీఎస్ బాలయ్య నట వారసుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ బాలయ్య. నటుడిగా జూనియర్ బాలయ్య మొదటి సినిమా మొదలైన మూడు రోజులకే తండ్రి టీఎస్ బాలయ్య మరణించాడు. తండ్రి మరణం తర్వాత జూనియర్ బాలయ్య కెరీర్ అనుకున్నంత గొప్పగా సాగలేదు. Read Also:…