అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చిత్ర నిర్మాణ సంస్థ వాల్డ్ డిస్నీ పిక్చర్స్. ఆ సంస్థ నిర్మించిన ఫాంటసీ అడ్వంచరస్ మూవీ ‘జంగిల్ క్రూస్’. వరల్డ్ ఫేమస్ రెజ్లర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాక్ అలియాస్ డ్వేన్ జాక్సన్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24, శుక్రవారం విడుదల అవుతోంది. ఇప్పటికే ‘ది స్కార్పియన్ కింగ్, ది మమ్మీ రిటర్న్స్’ వంటి పలు చిత్రాలతో రాక్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఏర్పడ్డారు. భారతదేశంలోనూ అతన్ని…
‘వాల్ట్ డిస్నీ పిక్చర్స్’ ఫ్యాంటసీ లవ్వర్స్ కోసం రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ ‘జంగల్ క్రుయిజ్’. డిస్నీ ల్యాండ్ లోని థీమ్ పార్క్ ‘జంగల్ క్రుయిజ్’ ఆధారంగా ఈ సినిమాని రూపొందించటం విశేషం! 1955లో మొదటి సారి జంగల్ క్రుయిజ్ రైడ్ మొదలైంది. అప్పట్నుంచీ డిస్నీ ల్యాండ్ కి వచ్చిన వారికి అదొక స్పెషల్ అట్రాక్షన్. మరీ ముఖ్యంగా, 50లు, 60లలో అమెరికాలో జంగల్ క్రుయిజ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, వాల్డ్ డిస్నీ ఇప్పుడు…