కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌లు జూన్ 2025లో కార్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ డిస్కౌంట్ ఆఫర్ ప్రయోజనం మారుతి గ్రాండ్ విటారా, ఇగ్నిస్, బాలెనో, ఫ్రాంక్స్, జిమ్నీ, XL6, ఇన్విక్టో కొనుగోలుపై అందుబాటులో ఉంటుంది. ఈ కార్లపై రూ. 1.33 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. జూన్ 2025లో మారుతి సుజుకి నెక్సా డీలర్‌షిప్‌లలో లభించే కార్లపై డిస్కౌంట్ల…