శబరిమల ఆలయాన్ని ఈ నెల 17 వ తేది నుండి తెరవనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. దేవస్థానం ఐదు రోజులపాటు తెరిచి ఉంటుందని చెప్పారు.స్వామివారి దర్శనానికి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. రోజుకు 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చేవారు ఖచ్చితంగా ఆర్ టీ పీసి ఆర్ రిపోర్ట్ ఉండలాని సూచించారు. read also : వైఎస్ వివేకానంద హత్య కేసులో సీబీఐ దర్యాప్తు…