నితిన్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘తమ్ముడు’. ‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో సీనియర్ నటి లయ కీలక పాత్రలో నటిస్తూ రీ ఎంట్రీ ఇస్తున్నారు. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా కనిపించనున్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. ఫైనల్లీ ఈ సినిమా ఈ చిత్రం జులై 4న థియేటర్లలోకి రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ట్రైలర్…