టాలీవుడ్‌లో ‘లేడీ సూపర్‌స్టార్’గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ‘ఘాటీ’ గురించి సినీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2025 జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రకటన అనుష్క అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది, ఈ చిత్రం ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని భావిస్తున్నారు. Also Read : Kamal Haasan: కన్నడ వ్యాఖ్యల దుమారం..…