Home
Jubilee Hills
Jubilee Hills News
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ చిక్కులను వదిలించేందుకు చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టు రీ-అలైన్‌మెంట్‌కు జీహెచ్ఎంసీ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రీ-అలైన్మెంట్ పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గతంలో ప్రతిపాదించిన సంక్లిష్టమైన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల ప్రణాళికను మార్చి, దానికి బదులుగా ఒకే ఒక భారీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఒక అండర్‌పాస్ నిర్మాణంతో నూతన రీ-అలైన్‌మెంట్‌కు శ్రీకారం చుట్టినట్లు ఆయన వెల్లడించారు.… -
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
Hyderabad Metropolitan Water Supply: జూబ్లీహిల్స్‌లో తాగునీటిని దుర్వినియోగం చేసిన ఓ వినియోగదారుడికి హైదరాబాద్ జలమండలి రూ.20 వేల భారీ జరిమానా విధించింది. జూబ్లీహిల్స్ రోడ్ నెం.23లో ఉన్న పూర్ణిమ అనే వినియోగదారురాలు తాగునీటిని ఫ్లోర్ క్లీనింగ్ కోసం వినియోగిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించిన అధికారులు ఈ జరిమానా వేశారు. ఒకవైపు ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా తీవ్ర నీటి కొరత ఏర్పడి ప్రజలు మంచినీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, మరొకవైపు ఈ విధంగా రోడ్లు, ఫ్లోర్లు కడగడానికి… -
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
Trivikram Srinivas: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ సినిమా గురించి ఆయన ఆ ఇంటర్వ్యూలో… -
KBR Park: కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనదారులకు నరకం.. ఈ రూట్లల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి అమలు చేస్తున్న వన్ వే ట్రాఫిక్ విధానం వాహనదారులకు తీవ్ర నరకం చూపిస్తోంది. సరైన ముందస్తు వ్యూహం, ప్రణాళిక లేకుండా వన్ వే అమల్లోకి తేడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, ప్రజలు గంటల తరబడి రహదారులపైనే చిక్కుకుపోతున్నారు. లేన్ చేంజ్ రూట్లతో పాటు కనెక్టింగ్ రోడ్లలో ట్రాఫిక్ పోలీసులు సరిపడా అందుబాటులో లేకపోవడంతో ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. కనెక్టింగ్ రూట్లలో ఏర్పడుతున్న స్తంభన… -
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులు, వాహనదారుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్‌స్టాప్‌ల మార్పుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నూతన ట్రాఫిక్ విధానం వల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్‌స్టాప్‌ల స్థానాలను మార్చే అంశంపై ఆర్టీసీ అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని, త్వరితగతిన రీ-షెడ్యూల్ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రెండు ప్రాంతాల్లో విపరీతంగా ట్రాఫిక్ ఉన్నట్లు గుర్తించామని.. అక్కడ ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేస్తున్నామని… -
KBR Park One Way: కేబీఆర్ పార్క్ చుట్టూ అమల్లోకి వచ్చిన వన్ వే.. ప్రధాన రూట్స్ ఇవే..
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ చుట్టూ నేడు ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాల రాకపోకలను ఏడాదిన్నర పాటు వన్‌వేగా మళ్లిస్తూ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీ నివారణ పనుల నేపథ్యంలో ఇప్పటికే ఏప్రిల్ 5, జూన్ 21 తేదీల్లో రెండుసార్లు ట్రయల్ రన్లు విజయవంతంగా నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు ఇబ్బంది పడకుండా పార్క్ పరిసరాల్లో… -
CI Suspended: ఆరోపణలు నిజమే.. సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెండ్..!
CI Suspended: హైదరాబాద్ పోలీసు శాఖలో సంచలనం రేపిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళను తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ వ్యక్తిగతంగా లొంగదీసుకుని.. ఆ తర్వాత ఆమెను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం వంటి ఆరోపణలు అంతర్గత విచారణలో ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. దర్యాప్తు వివరాల ప్రకారం.. సంగారెడ్డి… -
Land Grab Case: జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం.. ఇద్దరు ప్రముఖ సినీ నిర్మాతలపై కేసు నమోదు!
FIR Filed Against Movie Producer C Kalyan in Jubilee Hills: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో భూ కబ్జా యత్నం వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. ప్రముఖ సినీ నిర్మాతలు సి కళ్యాణ్, బురుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త కంఠంనేని రవిశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ భూ వివాదం జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్… -
Hyderabad: కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ వన్‌వే ట్రయల్ రన్.. వాహనదారులకు కీలక సూచనలు.!
Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు అధికారులు కీలక చర్యలు చేపట్టారు. H-CITI ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం వన్‌వే ట్రాఫిక్ ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ట్రయల్ రన్ అమల్లో ఉండనుంది. కేబీఆర్ పార్క్ మీదుగా స్టడీ సర్కిల్, బసవతారకం ఆస్పత్రి, బీఆర్ఎస్ కార్యాలయం, ఒమేగా ఆస్పత్రి మార్గం నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లే వాహనాలను… -
Sharwanand : మళ్ళీ సంక్రాంతిపై కన్నేసిన శర్వా
టాలీవుడ్లో సరికొత్త క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. వినోదాత్మక సినిమాల స్పెషలిస్ట్, దర్శకుడు శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ‘ఏకే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ నూతన సినిమాకు సంబంధించిన కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు నేడు జూబ్లీహిల్స్‌లో అత్యంత వైభవంగా జరిగాయి. ‘ఆనందం’, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘కింగ్’, ‘దూకుడు’, ‘బాద్షా’ వంటి ఇండస్ట్రీ హిట్లతో తెలుగు ప్రేక్షకులను…
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!