జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మ్యాడ్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆయన మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. తర్వాత ఆయ్ అనే సినిమా చేసి ఆ సినిమాతో కూడా ఓ మాదిరి హిట్టు అందుకున్నాడు. ఇక ఈరోజు ఆయన నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ అమ్�