100 రోజులు 150 సెంటర్స్ లో ఆడిన ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సింహాద్రి’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ, తెలుగు సినిమ ముందెన్నడూ చూడని హీరో వర్షిప్ ని చూపిస్తూ బయటకి వచ్చిన సినిమా ‘సింహాద్రి’. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ మాస్