Chitralayam Studios Production No 2 Journey To Ayodhya announced: జగదభిరాముడు, సకల గుణధాముడు..ధర్మ రక్షకుడు, ఏకపత్నీవ్రతుడు అయినా రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఈ పర్వదినం రోజున ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2ను అనౌన్స్ చేశారు. శ్రీరామ నవమి రోజే ‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేయడం…