West Indies Cricketer Da Silva Mother Kisses Virat Kohli at IND vs WI 2nd Test: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనోడికి భారీగా అభిమానులు ఉన్నారు. కోహ్లీ కనిపిస్తే చాలు ఈలలు, కేకలు వేస్తుంటారు. అతడిని కలవాలని ఫాన్స్ చూస్తుంటారు. కొందరు అయితే బారికేడ్స్ కూడా దాటి మైదానంలో ఉన్న కోహ్లీని…