Home
Joseph Vijay
Joseph Vijay News
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
Gold Ring Scheme: తమిళనాడులో మరో కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టేందుకు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి విజయ్.. నవజాత శిశువుల కోసం ‘థాయ్ మామన్ తంగా మోతిరం తిట్టం’ పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సెప్టెంబర్ 28న అనగా ఈ రోజు మదురైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన అర్హులైన శిశువులకు ఒక గ్రాము బంగారు ఉంగరం అందించడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకం… -
Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
ఆయన ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు…! ఎక్కడి నుంచైనా చిటికేస్తే చాలు పనులు చకాచకా పూర్తయిపోతాయి. అయినా సరే ఆయన రోజూ టంచనుగా ఆఫీసుకు రావాల్సిందే..! ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి అంతకు రెట్టింపు విమర్శలు చేసే బాపతు కాదాయన. విమర్శకులకు కూడా తన పనితనంతోనే సమాధానం చెబుతారు. అనుభవం లేదు కదా ఈయనేం పీకుతాడులే అని కారుకూతలు కూసినవాళ్లు కూడా ఇప్పుడు ఆయన వర్కింగ్ స్టైల్ చూసి ముక్కున వేలుసుకుంటున్నారు. ఇప్పటికే… -
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
Joseph Vijay : సినిమా రంగంలో విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకున్న వ్యక్తికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదాతో కీలక బాధ్యతలు అప్పగించడం అరుదుగా జరిగే విషయం. ఇప్పుడు తమిళనాడులో అలాంటి నిర్ణయమే రాజకీయ, సినీ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర సమన్వయాన్ని బలోపేతం చేయడం, తమిళనాడు ప్రయోజనాలను సమర్థవంతంగా… -
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీసుకున్న నిర్ణయం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, కేవీఎన్ గ్రూప్ చైర్మన్ కే. వెంకట నారాయణను ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
Actor Vishal : బొకేలు, శాలువాలు పక్కనబెట్టి కాలేజీ స్నేహితుల కలయిక
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆయన సీఎం అయినప్పటి నుంచి కోలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఒక్కొక్కరిగా కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ యాక్షన్ హీరో విశాల్ తన పాత స్నేహితుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకుంటూ విశాల్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్లో విపరీతంగా… -
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
Congress: 59 ఏళ్ల కాంగ్రెస్ ఎదురుచూపులకు తెర పడింది. ముఖ్యమంత్రి విజయ్ హస్తం పార్టీ నిరీక్షణకు తెర దించారు. 5 దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ప్రభుత్వంలో కాంగ్రెస్ మంత్రులు ఉండబోతున్నారు. సీఎం విజయ్ రేపు(గురువారం) తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రాబోతున్నాయి. ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకే ఏర్పాటు తర్వాత ఎప్పుడూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగం కాలేదు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ, ప్రభుత్వంలో మాత్రం… -
TVK Vijay: అలా అయితే మద్దతు విత్‌డ్రా చేసుకుంటాం.. సీఎం విజయ్‌కు కొత్త తలనొప్పి..
TVK Vijay: తమిళనాడులో సీఎం విజయ్, ఆయన పార్టీ టీవీకేకు కూటమి పోరు మొదలైనట్లు కనిపిస్తోంది. ఇటీవల అధికారంలోకి రావడానికి విజయ్‌కు మద్దతు పలికిన లెఫ్ట్ పార్టీలు, వీసీకే వంటి చిన్న పార్టీలు ఇప్పుడు టీవీకేను శాసిస్తున్నాయి. ఈ పార్టీలతో పాటు అసెంబ్లీలో బలనిరూపణ సమయంలో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు 28 మంది విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రెబెల్ ఎమ్మెల్యే వర్గానికి మంత్రి పదవి కేటాయిస్తారనే ప్రచారం తమిళనాడులో జోరుగా కొనసాగింది. Read… -
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
CM Vijay: తమిళనాడులో సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శనివారం ఆయన మంత్రులకు శాఖలు కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి శాఖల్ని సీఎం విజయ్ తన వద్దే పెట్టుకున్నారు. శాఖల కేటాయింపులను పరిశీలిస్తే.. విజయ్ ప్రజా, సాధారణ పరిపాలన, హోం, జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్, ప్రత్యేక కార్యక్రమాల అమలు, మహిళా సంక్షేమం, యువజన సంక్షేమం, బాలల సంక్షేమం, వృద్ధులు- దివ్యాంగుల సంక్షేమం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటి సరఫరా… -
Sun TV Share Price: తమిళనాడులో విజయ్ సునామీ.. సన్ టీవీ షేర్లు పతనం.. ఎందుకు?
తమిళనాడు రాజకీయాల్లో భారీ మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయి. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ స్థాపించిన పార్టీ టీవీకే అనూహ్యంగా 100కు పైగా సీట్లతో దూసుకెళ్తుండడంతో మార్కెట్లలో కూడా ప్రభావం కనిపించింది. ఇదే సమయంలో Sun TV Network షేర్లు సోమవారం భారీగా పతనమయ్యాయి. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీఎస్ఈలో సన్ టీవీ షేరు ధర 6.90 శాతం పడిపోయి రూ.563.25 వద్ద ట్రేడవుతోంది. రోజు మొత్తం చూస్తే దాదాపు 10 శాతం…
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!