Jonty Rhodes About KL Rahul: 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు (ఎల్‌ఎస్‌జీ) ప్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండేళ్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఎల్‌ఎస్‌జీ.. ఈ సీజన్‌లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. అయితే ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా రాహుల్‌తో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో రాహుల్‌ను కెప్టెన్సీని నుంచి…