Jonty Rhodes About India fielding coach Role: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికమెండ్ చేసినా తనకు ఫీల్డింగ్ కోచ్‌గా అవకాశం రాకపోవడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియాకు అంతర్జాతీయ కోచ్ అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లుందన్నారు. తాను లోకల్ అని, తనది గోవా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌లుగా వ్యవహరించిన దిలీప్, శ్రీధర్ మంచి పనితీరు కనబరిచారని…