Jonty Rhodes About India fielding coach Role: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రికమెండ్ చేసినా తనకు ఫీల్డింగ్ కోచ్‌గా అవకాశం రాకపోవడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టీమిండియాకు అంతర్జాతీయ కోచ్ అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లుందన్నారు. తాను లోకల్ అని, తనది గోవా అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌లుగా వ్యవహరించిన దిలీప్, శ్రీధర్ మంచి పనితీరు కనబరిచారని…
Jonty Rhodes About KL Rahul: 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు (ఎల్‌ఎస్‌జీ) ప్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత రెండేళ్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ఎల్‌ఎస్‌జీ.. ఈ సీజన్‌లో లీగ్ స్టేజ్‌కే పరిమితమైంది. అయితే ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా రాహుల్‌తో ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్‌గా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో రాహుల్‌ను కెప్టెన్సీని నుంచి…
Jonty Rhodes Says Ravindra Jadeja is Best Fielder in the World: భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు తాను పెద్ద అభిమానిని అని ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌గా పేరొందిన జాంటీ రోడ్స్ తెలిపారు. రైనా క్రికెట్ ఆడిన రోజులను తాను ఎంతో ఆస్వాదించానన్నారు. రవీంద్ర జడేజా మైదానంలో ఎక్కడైనా ఫీల్డింగ్ చేయగలడని, జడ్డూ ‘కంప్లీట్ ఆల్‌రౌండ్ ఫీల్డర్’ అని పేర్కొన్నాడు. మంచి ఫీల్డర్‌గా మారడానికి చేతులతో సంబంధం లేదని, కాళ్లకు సంబంధించినది జాంటీ…
జాంటీ రోడ్స్ మంచి ఫీల్డర్ మాత్రమే కాదు.. తనలోని మంచితనం ఎలా ఉంటుందనేది కూడా ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలా బరువుండే దానికి గ్రౌండ్ లోకి తీసుకురావడం కత్తిమీద సామే.. అలాంటి కష్టం తెలిసి వ్యక్తి జాంటీరోడ్స్ గ్రౌండ్స్ మెన్ కు తనవంత సహాయం చేశాడు.