England Fans Boos Australia for Jonny Bairstow’s Controversial Run-out in Ashes 2023: లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ 2023 రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన విధానం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దాంతో ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ అభిమానులతో పాటుగా క్రికెట్ ఫాన్స్ అందరూ ఆసీస్ తెరుపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అదే పాత ఆస్ట్రేలియా.. ఎప్పుడూ మోసం’, ‘ఆస్ట్రేలియా చీటింగ్ అలవాటే గా’, ఆస్ట్రేలియా పెద్ద…
ఐపీఎల్ 2023 సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పంజాబ్ కింగ్స్ జట్టులో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరమయ్యాడు.
ఐపీఎల్-2023 సీజన్ ఆరంభానికి ముందు పంజాయ్ కింగ్స్ కు ఊహించని షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జానీ బెయిర్ స్టో ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
భారత్-ఇంగ్లండ్ చివరి టెస్ట్ ముగిసిన తర్వాత ఐసీసీ టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఈ మ్యాచ్ రెండు ఇ న్నింగ్స్‌లలోనూ కోహ్లీ విఫలం కావడంతో అతడి ర్యాంక్ పడిపోయింది. దీంతో ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఐసీసీ టాప్-10లో విరాట్ కోహ్లీ పేరు గల్లంతయ్యింది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 11, 20 స్కోర్లు చేసిన కోహ్లి తాజా టెస్టు ర్యాంకుల్లో 13వ స్థానానికి దిగజారాడు. ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు.…
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఈ నెల 19 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సెకండ్ హాఫ్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలింది. జట్టులో ముఖ్యమైన ఆటగాడు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో మిగిలిన ఐపీఎల్ కు దురమయ్యడు. అయితే ఎన్ని రోజులు భారత జట్టుతో 5 టెస్టుల సిరీస్ లో ఆడిన బెయిర్‌స్టో ఐపీఎల్ కు దూరం కావడానికి కరోనా…