ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కీళ్ల నొప్పులతో భాద పడుతున్నారు.. మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహార లోపం, జీవనశైలిలో మార్పులు వంటి వివిధ రకాల కారణాల చేత కీళ్లనొప్పుల సమస్య తలెత్తుతుంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో కీళ్ల నొప్పులు ఎక్కువగానే ఉంటాయి.. ఈరోజుల్లో మనుషులు చాలా సున్నితంగా ఉంటారు.. కాస్త నొప్పి వస్తే చాలు డాక్టర్ల దగ్గరకు పరుగెడతారు.. లేదా పెయిన్ కిల్లర్ మాత్రలను ఎక్కువగా వాడుతారు..…
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..దాదాపు సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తూ ఉంటాయి. దానిమ్మగింజలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొందరు దానిమ్మ గింజలను తింటే కొందరు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అయితే దానిమ్మను రాత్రి పూట కూడా తీసుకోవచ్చా అనేది చాలా…