Modern Masters: SS Rajamouli : నెట్ఫ్లిక్స్ ఆగస్టు 2 న మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి జీవితచరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. అనుపమ చోప్రా సమర్పించిన ఈ డాక్యుమెంటరీలో జేమ్స్ కామెరాన్, జో రస్సో, కరణ్ జోహార్ నుండి ఎస్ఎస్ రాజమౌళి, అలాగే సన్నిహితులు, సహచరులు ప్రభాస్, జూనియర్ ఎన్టిఆర్, రానా దగ్గుబాటిఎం, రామ్ చరణ్ వంటి వారి గురించి ఇందులో అనేక విశేషాలు ఉండబోతున్నట్లుసమాచారం. నెట్ఫ్లిక్స్ అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, ఫిల్మ్ కంపానియన్ స్టూడియోస్ తో…
ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన చిత్రం ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ఇండియన్ యాక్టర్ ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. గ్లోబల్ స్టార్‌కాస్ట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఇదొక యాక్షన్ బ్లాక్‌బస్టర్ అనే నమ్మకాన్ని కలిగించాయి. ఈ సినిమా గురించి రూసో బ్రదర్స్ మాట్లాడుతూ…
హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో నెట్‌ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మేన్’. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదలవుతోంది. ఇక ఈ సినిమా ప్రచారంలో భాగంగా ‘గ్రే మేన్’ టీమ్ కి బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తోడుగా నిలిచాడు. ప్రమోషన్ వీడియో లో సందడి చేస్తూ అందులో ఉన్న సీక్రెట్ కోడ్ చెబితే దనుష్ తో పాటు ‘గ్రే మేన్’ ఇండియన్ ప్రీమియర్ షోలో…
ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్స్, రూసో బ్రదర్స్ ఆంటోనీ, జో తెరకెక్కించిన సినిమా ‘ది గ్రే మ్యాన్’. ఈ నెల 22న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలవుతోంది. ఇందులో ర్యాన్ గోస్లింగ్ హీరో. క్రిస్ ఇవాన్స్, అనా డి ఆర్మాస్, ధనుష్ కీలక పాత్రల్లో నటించారు. అతి త్వరలో ముంబైలో ‘ది గ్రే మ్యాన్’ షో వేస్తున్నారు. ధనుష్ కోసం, భారతీయ ప్రేక్షకుల కోసం రూసో బ్రదర్స్ ఇండియా వస్తున్నారు. భారీ యాక్షన్ సినిమాలకు రూసో బ్రదర్స్ ఆంటోనీ,…