టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో టెండూల్కర్ 15,921 రన్స్ చేశాడు. వాంఖడే స్టేడియంలో సచిన్ తన చివరి టెస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే 10,806 పరుగులతో ఉన్నాడు. సచిన్ కంటే 5,000 పరుగులు వెనుకబడి ఉన్న మహేలా.. 10 నెలల తర్వాత రిటైర్ అయ్యాడు. ఆ సమయంలో క్రికెట్ దిగ్గజం టెస్ట్ రికార్డుకు ఏ ప్లేయర్ కూడా దగ్గరగా…