బ్యాంక్ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. SBI మొత్తం 996 పోస్టులకు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డిసెంబర్ 2న స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అదనంగా, వారికి సంబంధిత రంగంలో పని అనుభవం, నైపుణ్యాలు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి…
SBI SCO Recruitment 2025 : బ్యాంక్ జాబ్ ను తమ డ్రీమ్ జాబ్ గా పెట్టుకుంటుంటారు యూత్. బ్యాంక్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తుంటారు. కోచింగ్ తీసుకుని ఏళ్ల తరబడి సన్నద్ధమవుతుంటారు.