Home
Job Fraud
Job Fraud News
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
విజయవాడలో విదేశాల్లో ఉద్యోగాల వీసాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికిన కేటుగాళ్లు, నిరుద్యోగుల నుంచి విడతల వారీగా సుమారు రూ. 50 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైలోని అమృత హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ప్లేస్మెంట్ అధికారిగా పనిచేస్తున్న సమయంలో నరేష్ కుమార్‌తో వారికి పరిచయం… -
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
యూరప్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. సౌజన్య అనే కిలాడీ లేడీ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థ ద్వారా విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షలు రూపాయలు చొప్పున వసూలు చేసి మోసగించింది. నెలలు గడుస్తున్నా ఉద్యోగాల రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు 18 మంది బాధితులు… -
Fake IPS : ఫేక్ ఐపీఎస్ ఆట ముగిసింది.. అలిపిరి పోలీసుల దెబ్బ
అతడు కనిపించినప్పుడల్లా ప్రజలు గౌరవంతో నిలబడేవారు. మెరిసే దుస్తులు… గంభీర స్వరం.. చేతిలో ఫోన్.. మాటల్లో అధికార ధాటి నేను ఢిల్లీ ఎన్ఐఏలో ఐపీఎస్ ఆఫీసర్.. అని చెప్పగానే ఎదుటివారు నమ్మక తప్పేది కాదు. ఇంకేముంది ఆ నమ్మకాన్ని సొమ్ముగా మార్చుకోవాలని స్కెచ్ వేస్తూ తిరుపతిలో వరుసగా మోసాలకు పాల్పడుతున్న నకిలి ఐపీఎస్ అధికారిని అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. పరిచయమైన క్షణాల్లో మాటలు కలపడం వెంటనే ఆఫర్లు ఇవ్వడం అలవాటుగా చేసుకున్న అతగాడు తాజాగా ఓ… -
Fake Embassy : ఘజియాబాద్‌లో నకిలీ వెస్ట్ ఆర్కిటికా ఎంబసీ సంచలనం
కాదేదీ క్రైమ్‌కు అనర్హం.. అనేలా ఉంది పరిస్థితి. ఊరు లేదు.. పేరు లేదు.. ఇంకా చెప్పాలంటే అసలు దేశమే లేదు. కానీ అలాంటి దేశంలో జాబ్స్ ఇప్పిస్తానని చెప్పి ఒకడు దుకాణం తెరిచాడు. తన వలలో పడ్డ వారి దగ్గర అందినకాడికి దోచుకుంటున్నాడు. ఆ నోటా ఈ నోటా పోలీసులకు విషయం తెలియడంతో అతన్ని అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ కంత్రీగాడు ఎవరు? గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పవన్ కళ్యాణ్ సొంతంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు… -
Adilabad: ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుల అరెస్ట్..
ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
Job Scam: ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. చీటర్ అరెస్ట్
నిరుద్యోగుల్ని టార్గెట్ చేసుకొని.. కొందరు దుండగులు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఈమధ్య తరచూ వెలుగు... -
Job Fraud: ఘరానా మోసం.. యూరప్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి..
విదేశాల్లో ఉద్యోగం చేయాలని ఎవరికీ ఉండదు చెప్పండి..? అక్కడ డాలర్లలో సంపాదించి, ఇక్కడ నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని... -
Fraud : ఉద్యోగాలు ఇప్పిస్తామని లక్షల్లో లూటీ.. మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించి బాధితులు
fraud name of job at hyderabad, breaking news, latest news, telugu news, job fraud, big news, -
Odisha: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసం గుట్టురట్టు.. నిరుద్యోగులే టార్గెట్‌గా స్కామ్..
Odisha Police Busts "India's Biggest Ever" Job Fraud: దేశంలోనే అతిపెద్ద ఉద్యోగ మోసాన్ని గట్టురట్టు చేశారు ఒడిశా పోలీసులు. నిరుద్యోగులే టార్గెట్ గా జరుగుతున్న స్కామ్ ను వెలుగులోకి తీసుకువచ్చారు ఒడిశా పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్. ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ కేంద్రంగా ఈ స్కామ్ జరుగుతోంది. ఈ స్కామ్ వల్ల ఇప్పటి వరకు 50,000 మంది నిరుద్యోగులు మోసం పోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలో… -
రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు..
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2.89లక్షలు వసూలు చేశారు. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సదరు వ్యక్తి బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపించారు. సైబర్ నేరగాళ్ల వేధింపులు అధికమవడంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పాటు మరో వ్యక్తిని ఇన్వెస్ట్మెంట్ పేరుతో 4 లక్షలు మోసం చేశారు…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..