AP EAPCET 2025 Results: ఏపీ ఈఏపీసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు ఫలితాలు ఈ రోజు అధికారికంగా విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షను జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU), కాకినాడ విజయవంతంగా నిర్వహించింది. మే 19 నుండి మే 27 వరకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 3,40,300 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక నేడు ఫలితాలను జేఎన్టీయూ కాకినాడ వీసీ ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీసెట్ 2025 లో మొత్తం…
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ వర్శిటీ సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాకినాడ జెఎన్టీయూ గెస్ట్ హౌజ్ లో ఏకంగా శోభనం జరిపించడం కలకలం రేపుతోంది. ఓ గది లో నూతన వధువరులకు శోభనం తంతు నిర్వహించారట. ఈ నెల 18 న యూనివర్శిటీకి చెందిన మహిళ సాధికారిత డైరెక్టర్ పేరు మీద 201 నంబర్ గల రూమ్ బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ…
జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలరుగా తిరిగి రామలింగరాజును నియమించారు గవర్నర్ హరిచందన్. గత మే నెలలో రామలింగరాజును ప్రభుత్వం ఆ పదవి నుంచి తొలగించింది. వీసీ బాధ్యతలను ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రకు బాధ్యతలు అప్పగించింది. అయితే రామలింగరాజు తొలగింపుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు స్టేతో తిరిగి రామలింగరాజును వీసీగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు గవర్నర్ హరిచందన్.