JioPhone Prima 4G Prepaid Plans: భారతీయ మార్కెట్ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ నుంచి వచ్చిన తాజా ఫోన్ ‘జియోఫోన్ ప్రైమా’. ఐఎంసీ (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 2023లో ప్రదర్శించబడిన ఈ ఫోన్.. నవంబర్ ప్రారంభంలో ప్రారంభించబడింది. కస్టమర్లకు డిజిటల్ వసతులకు చేరువ చేయడమే లక్ష్యంగా జియో కంపెనీ ఈ 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. రూ.2,599 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను.. సాధారణ జియోఫోన్ ప్లాన్లతో రీఛార్జ్ చేయడం…
JioPhone 5G Smartphone Launch and Price in India: ‘రిలయన్స్ జియో’ తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జియో ఫోన్ 5జీ (JioPhone 5G) పేరుతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుంది. గూగుల్‌తో కలిసి 5G ఫోన్‌ను తయారు చేస్తున్నట్లు జియో గతంలోనే వెల్లడించింది. ఇది జియో యొక్క రెండవ స్మార్ట్‌ఫోన్. కంపెనీ ఇప్పటికే 4G కనెక్టివిటీతో మొదటి ఫోన్ విడుదల చేసింది. అయితే జియో ఫోన్ 5జీ విడుదల తేదీని…