Jio vs Airtel: ప్రస్తుతకాలంలో ఒక వ్యక్తి జీవించడానికి తిండి, నీరు, గాలి ఎంత ముఖ్యమో.. చేతిలో స్మార్ట్ ఫోన్ కూడా అంతే ముఖ్యంలా అయిపోయింది. ప్రపంచంలో ఏ విషయం జరిగినా సెకెన్ల వ్యవధిలో అది మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక మొబైల్ ను వినియోగించుకోవాలంటే నెట్వర్క్ చాలా అవసరం. అన్తదుకోసం నెట్వర్క్ ప్రొవైడర్స్ నుండి సిమ్ కార్డ్స్ కొనుగోలు చేసుకొని.. వారు అందించే రీఛార్జ్ ప్లాన్ ను కొనుకోవాల్సి ఉంటుంది. AP FiberNet Case: ఫైబర్…
Airtel vs Jio: భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు అయిన భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. జియో తన బ్రాడ్‌బ్యాండ్ సేవను ‘JioHome’గా ఫైబర్‌తో పాటు ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) సేవలు అందిస్తుంది. అదే విధంగా, ఎయిర్‌టెల్ కూడా తన వై-ఫై (Wi-Fi) పేరుతో సేవలను అందిస్తోంది. మరి ఈ రెండు కంపెనీలు అందిస్తున్న ఎంట్రీ లెవల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను చూసి అందులో ఏది ఉత్తమమైనది…