JioBharat safety first 4G: ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2025లో రిలయన్స్ జియో ‘జియోభారత్’ ఫోన్‌ల కోసం కొత్త సేఫ్టీ-ఫస్ట్ (safety first) సామర్థ్యాన్ని తీసుకవచ్చింది. ఇది మీ సమ్బన్ధితగా వ్యక్తులతో కమ్యూనికేషన్‌ను మరింత సురక్షితంగా, నమ్మదగినదిగా చేయడానికి రూపొందించబడింది. ఈ ఫీచర్ జియో సరసమైన 4G ఫోన్ ప్లాట్‌ఫామ్‌లో స్మార్ట్ కనెక్టివిటీ, డిజిటల్ కేర్‌ను కలిపి కుటుంబంలోని వ్యక్తులు కనెక్ట్ అయ్యేలా, వారు సురక్షితంగా ఉండటానికి సహాయపడుతుంది. Bhatti Vikramarka : దశలవారీగా హ్యామ్…