Jio – BSNL: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) తన అర్హులైన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ఇంట్రా-సర్కిల్ రోమింగ్ (ICR) ప్యాక్‌లను తీసుకవచ్చింది. ఈ ప్యాక్‌ల ద్వారా వినియోగదారులు ఎంపిక చేసిన ప్రాంతాలలో BSNL నెట్‌వర్క్‌ను ఉపయోగించుకునే అవకాశం పొందుతున్నారు. ఈ సేవ ఒకే టెలికాం సర్కిల్‌లో వాయిస్ కాల్స్, డేటా, SMS వినియోగానికి మద్దతు ఇస్తుంది, దీనితో నెట్‌వర్క్ కవరేజ్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా వినియోగదారులు కనెక్ట్ అవ్వగలరు. Jubilee Hills…