Reliance Jio 3GB Data Prepaid Recharge Plans 2023: ఒకప్పుడు 1 జీబీ డేటాను నెల మొత్తం వాడుకునేవారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి అందుబాటులోకి రావడంతో 1జీబీ డేటా ఒక్క గంటలోనే అయిపోతుంది. కొంతమందికి రోజూ 2-3 జీబీ డేటా కూడా సరిపోవడం లేదు. ఎక్కువగా వీడియోలు చూసేవారికి, బ్రౌజింగ్ చేసేవారికి లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వారికీ డేటా ఎక్కువగా అవసరం అవుతుంది. అలాంటి వారి…