కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జిగ్రీస్’. హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మించారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ అంతా పూర్తి కాగా.. సరైన రిలీజ్ డేట్ కోసం చుస్తున్నారు. అయితే బిగ్ ఫిష్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న ఈ చిత్రం మొదటి వీడియో…