కార్తీక్ సుబ్బరాజ్… కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. సినిమాని విజువల్ ఎక్స్పీరియన్స్ మార్చడంలో దిట్ట. సిల్లౌట్ షాట్స్, రెడ్ అండ్ బ్లాక్స్ ఎక్కువగా వాడుతూ ఇంటెన్సిటీని పెంచే ఏకైక తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. పిజ్జా, జిగర్తాండ, పేట సినిమాలతో కార్తీక్ సుబ్బరాజ్ తెలుగు ఆడియన్స్ కి కూడా బాగానే పరిచయం అయ్యాడు. ఇతని మేకింగ్ లో ట్రూ ఎసెన్స్ ఆఫ్ సినిమా ఉంటుంది అందుకే కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు చూడడానికి ప్యూర్ మూవీ లవర్స్ ఈగర్…