సూపర్ స్టార్ కృష్ణ డై హార్డ్ ఫ్యాన్ కృష్ణసాయి హీరోగా ‘జ్యువెల్ థీఫ్’ అనే సినిమా రూపొందింది. Beware of Burglar అనేది సబ్ టైటిల్. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించిన ఈ సినిమాలో విడుదలైన మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ , ట్రైలర్ కు…