WPL 2025: శుక్రవారం జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మొదట బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు, సీజన్ వన్ విజేత ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్లకు 123 పరుగులకే పరిమితం చేసింది. జోనాస్సెన్ అద్భుతంగా బౌలింగ్ చేసి నాలుగు ఓవర్లలో 25 పరుగులిచ్చి మూడు ముఖ్యమైన వికెట్లు పడగొట్టింది.…
ఆస్ట్రేలియా క్రికెటర్ జెస్ జోనాసెన్ తన చిరకాల మిత్రుడు సారా గూడెర్‌హామ్‌ను పెళ్లి చేసుకుంది. ఏప్రిల్ 6న హవాయిలో వివాహం చేసుకున్నారు. ఈ జంట ద్వీపంలోని సముద్ర తీరంలో సుందరమైన ప్రదేశంలో వివాహం చేసుకున్నారు.