Hero Nani React on Jersey Sequel: నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో బెస్ట్ మూవీగా ‘జెర్సీ’ నిలిచింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించారు. 2019లో క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ఈ చిత్రంలో నాని నటన అందరినీ ఆకట్టుకుంది. జెర్సీ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను తాజాగా హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో రీ-రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ప్రేక్షకుల నుంచి విశేష…