అంతకు ముందు ఎన్ని చిత్రాల్లో నటించినా జెన్నీఫర్ ఆనిస్టన్ ‘ఫ్రెండ్స్’ సిరీస్ తోనే ‘హౌస్ హోల్డ్ నేమ్’గా మారిపోయింది. ‘ఫ్రెండ్స్’ 10 సీజన్లలో 236 ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. ఒక్కో సీజన్ అయిపోయిగానే, కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా అని జనం ఎదురుచూశారు. అంతలా ‘ఫ్రెండ్స్’ అలరించడానికి జెన్నీఫర్ ఆనిస్టన్ కారణమని చెప్పక తప్పదు. అందులో ఆమె పోషించిన రేచల్ గ్రీన్ పాత్ర ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘ఫ్రెండ్స్’తోనే ఆనిస్టన్ కు లక్షలాది మంది అభిమానులు పోగయ్యారు. చిత్రమేమిటంటే, ఒకప్పుడు…