ప్రస్తుత పరిస్థితిలో ఒక సినిమా ప్రేక్షకులని బాగా ఆకట్టుకోవాలంటే ఆ సినిమాలో కథ కచ్చితంగా ఉండాలి. ఒక కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్నీ హంగులతో పాటు కథ ముఖ్యమని చెప్పాలి. ఆ కథ కు తగ్గ టైటిల్ ను ఎంపిక చేస్తే సినిమాకు ఇంకా హైప్ వచ్చే అవకాశం ఉంటుంది.ఇలా అన్ని కుదిరినప్పుడే సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి సక్సెస్ సాధిస్తుంటుంది. అందుకే కథ మరియు టైటిల్ విషయంలో కూడా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు…