జీలకర్ర వంటల్లో సువాసన రుచిని పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. వంటల్లో వాడడానికి బదులుగా జీలకర్ర నీటిని తాగడం వల్ల మరిన్ని మంచి ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున జీలకర్ర నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.. రోజు ఈ నీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.…
ఉదయం అయితే చాలు కాఫీ, టీలో ఏదో ఒకటి పడాల్సిందే. లేదంటే దినచర్యలు సరిగా ప్రారంభం కావు. మీరు ఉదయం తాగే టీ మీ బరువును పెంచుతుందని మీకు తెలుసా? టీ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది టీ తాగడం మానేస్తుంటారు. కానీ ఇది శాశ్వతంగా చేయలేరు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ టీ తాగడం ఆరంభిస్తారు. ఎండాకాలం టీ తాగడం తగ్గించి అందుకు ప్రత్యామ్నాయంగా మంచి పానీయం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మీ…