పంజాబ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తుంది. నయాగావ్, పరిసర ప్రాంతాల్లోని జయంతి మజ్రీలోని ఐదు గ్రామాలు భారీ వర్షాలతో నీట మునిగాయి. మజ్రీ వైపు ప్రవహించే కాలానుగుణ నది ఆదివారం ఉప్పొంగి ప్రవహించింది. ఇద్దరు యువకులు వారి జీప్ తో సహీ నది దాటేందుకు ప్రయత్నించగా వారిని స్థానికులు అడ్డుకున్నారు. అయినా వారి మాట లెక్క చేయకుండా జీప్ ను ముందుకు పోనిచ్చారు. దీంతో వారు జీపుతో సహా కొట్టుకుని పోయారు. గ్రామస్తులు జేసీబీ సహాయంతో జీపును…