జానీ డెప్ అనగానే విలక్షణమైన నటన, అంతకు మించిన విలక్షణమైన వ్యక్తిత్వం. సినిమాల్లో పలు వేషాలు వేసిన జానీ డెప్ నిజజీవితంలోనూ అదే తీరున సాగాడు. అందువల్ల పలు విమర్శలకూ లోనయ్యాడు. ఈ మధ్య మాజీ భార్య అంబర్ హర్డ్ కారణంగా కోర్టు మెట్లెక్కాడు. జానీ డెప్, అంబర్ హర్డ్ ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. వాటిలో అం�