Jayasudha: సహజనటి జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీదేవి, జయప్రద లాంటి గ్లామర్ హీరోయిన్స్ మధ్య సహజనటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన జయసుధ.. పెళ్లి తరువాత కూడా నటిస్తూ వస్తుంది. హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉంటుంది.