Jayaprada: అలనాటి మేటి నటి జయప్రద గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి అందం, అభినయానికి అభినయం ఆమె సొంతం. స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన హీరోయిన్ జయప్రద. కేవలం తెలుగు మాత్రమే కాకుండా అన్ని భాషల్లో కూడా ఆమె స్టార్ హీరోలతో నటించింది.