పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల కమ్ బ్యాక్ ఫిల్మ్ “జయమ్మ పంచాయితీ” విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సుమ మూవీకి స్టార్ సపోర్ట్ బాగా లభిస్తోంది. ఇంతకుముందు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోగా, మరో ఇద్దరు స్టార్ హీరోలు సుమ కోసం రంగంలోకి దిగబోతున్నారు. ఈ చిత