పఠాన్ సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ ని టచ్ చెయ్యడానికి రెడీగా ఉన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్. అయిదేళ్ల తర్వాత తన సినిమాని రిలీజ్ చేసి, దాదాపు పదేళ్ల తర్వాత హిట్ కొట్టిన షారుఖ్ బాలీవుడ్ లో ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేస్తున్నాడు. ఇదే జోష్ లో మరోసారి 2023లో ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యడానికి షారుఖ్ నటిస్తున్న సినిమా ‘జవాన్’. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నయనతార…
కింగ్ ఖాన్ అని తనని అందరూ ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు షారుఖ్ ఖాన్. పదేళ్లుగా హిట్ లేని ఒక హీరో నటించిన సినిమా రిలీజ్ అయితే హిట్, సూపర్ హిట్ అవుతుందేమో కానీ ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఎన్నో స్టార్ హీరోలు నటించిన భారి బడ్జట్, సూపర్ హిట్ సినిమాలకి కూడా అందుకోవడానికి కష్టమైన బాహుబలి 3 రికార్డులకే ఎసరు పెట్టేలా ఉంది అంటే షారుఖ్ ఖాన్ బాక్సాఫీస్ స్టామినాకి నిదర్శనం. దాదాపు అయిదేళ్ల తర్వాత…