‘వాల్ట్ డిస్నీ పిక్చర్స్’ ఫ్యాంటసీ లవ్వర్స్ కోసం రూపొందించిన భారీ బడ్జెట్ మూవీ ‘జంగల్ క్రుయిజ్’. డిస్నీ ల్యాండ్ లోని థీమ్ పార్క్ ‘జంగల్ క్రుయిజ్’ ఆధారంగా ఈ సినిమాని రూపొందించటం విశేషం! 1955లో మొదటి సారి జంగల్ క్రుయిజ్ రైడ్ మొదలైంది. అప్పట్నుంచీ డిస్నీ ల్యాండ్ కి వచ్చిన వారికి అదొక స్పెషల్ అట్రాక్షన్. మరీ ముఖ్యంగా, 50లు, 60లలో అమెరికాలో జంగల్ క్రుయిజ్ క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే, వాల్డ్ డిస్నీ ఇప్పుడు…