యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన శంకరాభరణం సినిమా 2015లో రిలీజ్ అయ్యింది. నందిత రాజ్, అంజలి నటించిన ఈ సినిమాని ఎంవీవీ సత్యనారాయణ ప్రొడ్యూస్ చేసాడు. 2010లో వచ్చిన ‘ఫస్ గయ్ రేయ్ ఒబామా’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని అలరించలేకపోయింది. దీంతో శంకరాభరణం సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఉదయ్ నందనవనం’ కెరీర్ కష్టాల్లో పడింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు రెండో సినిమా ప్రయత్నాలు…