ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లు తీసి.. తన పేరును ఆనర్స్ బోర్డుపై లిఖించుకున్నాడు. రెండోరోజు మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుమ్రా మాట్లాడుతూ నవ్వులు పోయించాడు. బుమ్రా మాట్లాడుతుండగా.. ఓ రిపోర్టర్ ఫోన్ మోగింది. వేంటనే స్పందించిన బుమ్రా.. ‘ఎవరి భార్యో ఫోన్ చేస్తున్నారు’ అన్నాడు. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్…
Team India Captain Jasprit Bumrah Says I never thought that my career is over: వెన్నెముక గాయంకు శస్త్రచికిత్స కారణంగా టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా.. 11 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. చివరగా ఆస్ట్రేలియాతో 2022 సెప్టెంబర్‌లో టీ20 ఆడాడు. గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ 2022కు దూరమయ్యాడు. ఆ ప్రభావం భారత జట్టుపై భారీగానే పడింది. త్వరలో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ 2023 ఉన్న నేపథ్యంలో బుమ్రా ఎప్పుడు…