రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ మెంట్ తర్వాత, భారత టెస్ట్ క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభమైంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్ పర్యటనతో ఇది ప్రారంభమవుతుంది. శనివారం టెస్ట్ సిరీస్ కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. శుభ్‌మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు. భారత జట్టు యువ జట్టుతో నాల్గవ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, యువ శుబ్‌మాన్ గిల్‌ను కొత్త కెప్టెన్‌గా నియమించారు.…