రోజూ ఉదయం లేవగానే చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది.. మామూలు టీ కన్నా మల్లె పూల టీని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. మల్లెపూలలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మల్లెపువ్వు టీ ని రోజు తీసుకున్నట్లయితే అనేక ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. మల్లెపూలు తో ఎన్నో వ్యాధులను దూరం చేసే గుణాలు దీంట్లో ఉంటాయి. ఈ పువ్వుల ఫ్లేవర్…
మల్లె పూవు వాసన అంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళలకు జడలో మల్లెపూలు పెట్టుకోవడమంటే చాలా ఇష్టం. అయితే మల్లెలను దేవుడి కోసం కాకుండా.. జడలో పెట్టుకోవడానికి కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వాడవచ్చు. వాటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అయితే మల్లెపూలతో చేసిన టీని రోజూ తాగితే.. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. జాస్మిన్ టీని మల్లెపూలతో తయారు చేయరు.. కానీ ఇది మల్లె పువ్వుల సువాసనతో…